TRINETHRAM NEWS

11th Division Development Works

Trinethram News : గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ప్రధాన కాలువ చెత్త కూరుకుపోయినందున దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ మేయర్ బంగి అనిల్ తెలియజేయడంతో వెంటనే స్పందించి పూడికతీత పనులు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గుడికందుల రవి, మహిళా అధ్యక్షురాలు నవీన, బీసీ సెల్ నాయకులు రమేష్, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరవింద్, శ్వేత, స్వాతి ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీధర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాహుల్ భాయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కుమార్, నాయకులు మనీ శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

11th Division Development Works