
Trinethram News : బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన 11మంది వైసీపీ పార్టీ నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కనుమూరి సాంబమూర్తి రాజు, అఫ్జల్, వెంకటపతి రాజు, రవి, నాగరాజు, బేతాళం రామరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
