TRINETHRAM NEWS

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ

మూడో విడతలో 53.58 లక్షల మందికి రూ.1078.36 కోట్లు రైతు భరోసా జమ

ఒక్కొక్కరికి రూ.67,500 చొప్పున ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం

ఇచ్చిన హామీకంటే ప్రతి రైతుకూ రూ.17,500 ఎక్కువ అందించిన సీఎం జగన్

రబీ 2021–22, ఖరీఫ్‌–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ

సున్నా వడ్డీ రాయితీ కింద ఐదేళ్లలో 84.67 లక్షల మందికి రూ.2,050.53 కోట్ల లబ్ధి

తాడేపల్లి నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు జమ