వైఎస్ షర్మిళ కుమారుడు YS రాజారెడ్డికి,అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక ట్విట్టర్ లో ప్రకటించిన షర్మిళ రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి,నాన్న ఆశీస్సులు తీసుకుంటామని ప్రకటించిన షర్మిల
వైఎస్ షర్మిళ కుమారుడు YS రాజారెడ్డికి,అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక
Related Posts
Lakshmi Parvati : 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు
TRINETHRAM NEWS 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు Trinethram News : లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి…
NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి
TRINETHRAM NEWS తేదీ:18/01/2025స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి.విస్సన్నపేట:( త్రినేత్రం న్యూస్): విలేఖరిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, పుట్రెల గ్రామపంచాయతీ, వీర రాఘవపురంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాలు చేయడం…