జూలై 7, 2026

WhatsApp Image 2023 12 28 at 9.32.24 AM

TRINETHRAM NEWS

YS షర్మిల అవినీతి బాగోతం…

కోట్ల రూపాయల ఎగవేతకి పాల్పడ్డ ఆమోద గ్రూపు అఫ్ కంపెనీస్ కుంభ కోణం,
ఆ కంపెనీ కి అండగా నిలబడి మోసం చేసిన వైస్ షర్మిళ బాగోతం పై బాధితుల కాసేపట్లో మీడియా సమావేశం…

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో షర్మిల అవినీతి బాగోతం పై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న బాధితులు..

You cannot copy content of this page