TRINETHRAM NEWS

Trinethram News : Feb 26, 2025, ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కడపలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బాగంగా నేడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బెంగుళూరుకు తిరిగి వెళ్లనున్నారు. నిన్న ఉదయం పులివెందుల చేరుకున్న జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Jagan