ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Meteorological Department

Meteorological Department : త్రినేత్రం న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నట్లు వాతావరణ శాక వెల్లడించింది. జులై 7 నుంచి 13 వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు ఏపీలోని ఉత్తర కోస్తాలో జులై 12-13 మధ్య వర్ష సూచన ఉండగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వారంరోజుల పాటు వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page