జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 10 at 11.33.14 AM

TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్

18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ?

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది.

నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు

ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నిర్వహించే రా కదలి రా బహిరంగ సభలో సైకిల్ ఏక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా తనకు వైసిపి గుర్తింపు లేదని ఎమ్మెల్యే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

You cannot copy content of this page