
తేదీ : 13/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తుక్కిసులాట ఘటనపై టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తొక్కిసులాట వెనుక వైసీపీ నేత భూమున.కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆయన అవమానం వ్యక్తం చేశారు.
గోవుల మృతి పై మార్పింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేశారు. భూమనకు ఈ ఫోటోలను గో శాఖ మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. ఈ విషయంలో భూమనపై క్రిమినల్ కేసు పెడతామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
