Trinethram News : సమస్యాత్మక స్థానాల్లోనే వైసీపీ మార్పులు
వైసీపీ అభ్యర్థుల్లో జరుగుతున్న మార్పులన్నీ సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రమేనని చెబుతున్నారు.
దాదాపు 100 నియోజకవర్గాల్లో సిట్టింగ్ లే అభ్యర్థులుగా ఉంటారని అంటున్నారు.
మిగిలిన స్థానాల్లో ఎన్నికలకు సమాయత్తం కావడానికి మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టికెట్ ఇవ్వలేని వారికి నేరుగా అభ్యర్థులకే చెబుతున్నామని,
పిలుపు అందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని అధిష్టానం చెబుతున్నట్లు సమాచారం.