WhatsApp Image 2024 02 21 at 20.40.50
మరికొద్దిసేపట్లో కన్నేపల్లి నుండి సారలమ్మతో మేడారం బయలుదేరనున్న పూజారులు.
సారలమ్మ దేవాలయంలో ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం రహస్య పూజలు
ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజు.
భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న పగిడిద్దరాజు, గోవిందరాజు యాత్ర
మరికొద్ది సేపట్లో గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు..
