
Women Arrested : త్రినేత్రం న్యూస్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని తేలడంతో, వారిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ మహిళలను విచారిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe