WhatsApp Image 2024 08 27 at 07.58.55 modified
Woman dies of heart attack in bus
అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా
నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది.
అక్కడి నుంచి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి స్వస్థలానికి బస్సులో బయల్దేరింది.
గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
