
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కొడంగల్ ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారు
కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు. వాళ్లనుపట్టించుకోవద్దు
నేనేం చేస్తానో. ఏం చేయనో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు
వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది నేను
ఆనాటి నుంచి ఇప్పటివరకు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ
కొడంగల్ లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి
25 శాతం మంజూరుచేశాం
ఒక్క సంతకంతో కొడంగల్ కు అన్నీ వస్తాయి. మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదు చిట్టీ రాసిస్తే చాలు నేను కొడంగల్ కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
