WhatsApp Image 2024 01 20 at 10.12.11 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో జనసేన మరియు టిడిపి పొత్తులో భాగంగా టిడిపికి టికెట్ దక్కుతుందా లేక జనసేన కు టికెట్ దక్కుతుందా…????
గిద్దలూరు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులకే టికెట్ చెందుతుందని ఆ సామాజిక వర్గం పబ్లిసిటీ చేసుకున్న విషయం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు విధితమే ….
ఒకవేళ అలా కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్ ఇస్తే అదే కాపు సామాజిక వర్గం వాళ్లకు సపోర్ట్ చేస్తుందా లేక మాకు ఇవ్వలేదని ఆ సామాజిక వర్గం మిగతా సమాజ వర్గానికి సపోర్ట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తుందా..!!!!
వేచి చూడాల్సిందే గిద్దలూరు నియోజకవర్గం ప్రజలు…!!!???
