TRINETHRAM NEWS

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ

జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు

కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి

డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు