TRINETHRAM NEWS

నారా లోకేష్ అన్నయ్య PM ఎందుకు అవ్వకూడదు? : గంటా రవితేజ

Trinethram News : నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి. ఏపీలో లోకేష్ గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం.
అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ అన్నయ్య PM కావాలి. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని నా కోరిక.

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App