TRINETHRAM NEWS

రెడ్ బుక్ లో ఏముంటుంది?… నారా లోకేశ్ వివరణ

యువగళం పాదయాత్ర వేళ లోకేశ్ చేతిలో ‘రెడ్ బుక్’

‘రెడ్ బుక్’ అంశంలో సీఐడీ నోటీసులు

తాజాగా ‘రెడ్ బుక్’ అంశంపై ట్వీట్ చేసిన లోకేశ్

ప్రజల సమస్యల జాబితా, చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం, ఉంటాయని గుర్తు చేస్తూ లోకేశ్ ట్వీట్