Minister Lokesh’s Tweet : మంత్రి లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌

TRINETHRAM NEWS

అవార్డు ఏంటి?

Trinethram News : అమరావతి: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన అంటూ మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ‘‘పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాలకంటే పెద్దవైతే గుర్తింపు తథ్యం. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. బలమైన, విశ్వసనీయ జ్యూరీ. ఆ అవార్డు ఏంటి? విజేత ఎవరు? మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన’’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Lokesh's interesting tweet

You cannot copy content of this page

Scroll to Top