
LOC – LOOK OUT CIRCULAR
లేదా
LOOK OUT NOTICE అని కూడా అంటారు
ఎదైన కేసులో ఒక నిందితుడు పోలిస్ లకు దొరొకకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నప్పుడు సదరు పోలిస్ డిపార్ట్‌మెంట్ వారు వారి ఉన్నత అధికారిక బృందం తో సంప్రదించి వారి అనుమతితో “LOC “జారి చేస్తారు
ఈ లుక్ అవుట్ నోటిసుల ద్వారా పోలిస్ వారు క్రిమినల్ వివరాలు అన్ని ఆన్ లైన్ లో ఉంచి, ఒకవేళ సదరు వ్యక్తి దేశం విడిచి వెళ్లినా లేదా వేరే దేశం నుండి వచ్చినా అతనిని పట్టుకునే విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు.
