
తేదీ : 05/04/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ యువతి పై దాడి కేసు మిస్టరీని త్వరలో చేధిస్తాం అని అనడం జరిగింది. కేసు మిస్టరీని చేదించేందుకు ప్రత్యేకంగా ఐదు టీమ్ ల ను నియమించాలని పేర్కొన్నారు.
సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను సందర్శించి డాగ్ స్క్వాడ్ , క్లోస్ టీమ్స్ తో నేర స్థలం నుండి ఆధారాలను పోలీసులు సేకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
