We will create jobs for 20 lakh people in five years : Minister Lokesh
Trinethram News : Andhra Pradesh : ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలో సీఐఐ మీటింగ్లో శనివారం లోకేశ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రాభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పని చేస్తున్నాం. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలున్నాయి. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుంది. నెల రోజులలో ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెట్టుబడుల కోసం మీ వద్దకే మేము వస్తాం.’ అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App