పంచముఖ వ్యూహం,6 సూత్రాలతో ఎన్నికలకు పోతున్నాం

TRINETHRAM NEWS

Trinethram News : 05.02.2024

  • ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి

రాబోవు ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో, 6 సూత్రాలతో ముందుకు వెళ్తాం

  • పంచముఖ వ్యూహాలు..
  1. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమరిచి చెప్పడం
  2. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం
  3. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెప్పడం
  4. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పడం
  5. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపరచడం
  • ఆరు సూత్రాలు..
  1. రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ
  2. రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా
  3. నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 6 వేలు ఆర్థిక సహాయం
  4. ప్రత్యేకహోదా అమలు
  5. రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజి అమలు
  6. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి చేయడంతో పాటు విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం

You cannot copy content of this page

Scroll to Top