TRINETHRAM NEWS

Trinethram News : Mar 01, 2025, తెలంగాణ : వరంగల్‌ లోని మామునూరు ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు హాజరయ్యారు. మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్‌ పనుల వివరాలు సీఎం ఆరా తీశారు.

భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్‌ ఎయిర్‌పోర్టు ఉండాలని సీఎం సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Warangal Airport like Kochi Airport