
Viveka’s murder case trial adjourned
Trinethram News : TG: వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని దస్తగిరి లాయర్ చూపారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
