జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 21 at 21.10.39

TRINETHRAM NEWS

The task force police arrested the man who was playing poker in an attack on the poker base

రామగుండం పోలీస్ కమిషనరేట్

పేకాట స్థావరం పై దాడి పేకాట ఆడుతున్న ఆడుగురుని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

పరారిలో మరో ఏడుగురు

రూ.16,080/- నగదు, 06 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ ఏలుగేడు మండలం లాల పల్లి శివారులో డబ్బులు పందెం గా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ రవి ప్రసాద్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, మహేందర్, కానిస్టేబుల్ శేఖర్, అఖిల్ మల్లేష్, సునీల్ లతో కలిసి రైడ్ చేయగా 06 గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. మరో ఏడుగురు పరారు కావడం జరిగింది.పట్టుబడిన వారి వద్ద నుండి రూ.16,080/- నగదు, 06 మొబైల్స్, 4 బైక్‌లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు, ద్విచక్ర వాహనాలు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం జూలపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

(పట్టుబడిన నిందితుల వివరాలు)

  1. నల్ల మహేష్ రెడ్డి
  2. నాగుల సాయికుమార్ ముప్పిడి తోట
  3. ఎండీ. అజిజ్, ఎలిగేడు
  4. ఎండీ. ఆఫిజ్, ఎలిగేడు
  5. తిప్పిరెడ్డి రవీందర్ రెడ్డి,లాల పల్లి
  6. తప్పట్ల అజయ్ కుమార్ చర్ల భూత్కూర్
    (పరారిలో ఉన్న వారి వివరాలు)
    7.ముంజం పల్లి సతీష్, ఎలిగేడు
    8.గజ్జెల తిరుపతి, ధూళికట్ట
    9.బెజ్జంకి సూరజ్
    10.శేఖర్, ధూళికట్ట
    11.పల్లెపు అంజయ్య, దొంగతూర్తి
    12.ముత్యం కనకయ్య,ముప్పిడి తోట
    13.మహిపాల్ రెడ్డి, బంజార్ పల్లి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The task force police arrested the man who was playing poker in an attack on the poker base

You cannot copy content of this page