TRINETHRAM NEWS

The Vijayawada-Hyderabad national highway was washed away by the flood surge at Garikapadu

Trinethram News : Sep 02, 2024,

వరద ఉద్ధృతికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోని జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో విజయవాడ – హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీని వల్ల సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద సరుకు లారీలు, వందలాది ఇతర వాహనాలు 3 కిమీ మేర ఆగిపోయాయి. మరోమార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వారంతా జాతీయ రహదారిపైనే భోజనాలు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Vijayawada-Hyderabad national highway was washed away by the flood surge at Garikapadu