TRINETHRAM NEWS

Vardhannapet MLA KR Nagaraju participated in the closing program of Breastfeeding Week

వరంగల్ జిల్లా….. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

నేడు వర్ధన్నపేట మున్సిపల్ పాత కార్యాలయం నందు తల్లిపాల ముగింపు వారోత్సవాలలో పాల్గొని బాలింతలకు తల్లిపాల పట్ల జరిగే వారి ప్రయోజనాలను వివరించి అంగన్వాడి పిల్లలకు దుస్తులను పంపిణీ చేసి అనంతరం తల్లిపాల వారోత్సవాల ముగింపు ర్యాలీని ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు….

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, డాక్టర్లు, పిల్లలు ప్రజా ప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vardhannapet MLA KR Nagaraju participated in the closing program of Breastfeeding Week