WhatsApp Image 2024 08 07 at 17.29.17
Sr. from Godavarikhani industrial area
జర్నలిస్టు, వార్త రిపోర్టర్ మదునయ్య మృతికి సంతాపం వ్యక్తం చేసిన
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు, అతని పార్థీవ దేహాం పై పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, మరియు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకు కందుకూరి రాజారత్నం, మద్దెల దినెష్, ఏఐటియుసి కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు ఏం.ఏ గౌస్ ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
కాగా మదునయ్య మృతి పై ఆయన సోషల్ మీడియాలో పెట్టిన సూసైడ్ పై ప్రభుత్వం, స్థానిక పోలీస్ అధికారులు స్పందించి విచారణ జరిపి కారకులైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
