TRINETHRAM NEWS

రాయపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వర్ధన్నపేట డిప్యూటీ డీ.ఎం.అండ్ హెచ్.ఓ. డాక్టర్.మోహన్ సింగ్

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 28 డిసెంబర్ 2024

రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన వర్ధన్నపేట డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.మోహన్ సింగ్ శనీవారం రోజున ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మరియు స్టాఫ్ తో మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయ పాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని సమాజ ఆరోగ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు, రికార్డులను ,రిపోర్టులను చెక్ చేశారు, ఆల్ జాతీయ ప్రోగ్రామ్స్ 100% సక్సెస్ చేయాలని స్టాఫ్ తో చెప్పారు.అనంతరం ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రతి నెలలో నాలుగు ప్రత్యేక వైద్య శిబిరాలు (మెడికల్ క్యాంప్ లు) నిర్వహించాలని చెప్పారు.రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మౌనిక ,ఆల్ స్టాఫ్ నర్స్ లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App