Vadtya Ramesh Naik : నూతన వెంకటేశ్వర స్వామి, చొక సాధ్ మహరాజ్ ఆలయాన్ని దర్శించుకున్న వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ (నేరేడుగొమ్ము) ఆగష్టు 20 త్రినేత్రం న్యూస్. నేరేడు గొమ్మ మండలం కాచురాజుపల్లి ( సుద్ద బావి తండా లో కొలువైన శ్రీ నూతన వెంకటేశ్వర మరియు బంజారాల ఆరాధ్య దైవం చొక సాధ్ మహరాజ్ ఆలయ మరియు ధ్వజ స్తంభం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమంనిర్వహించిన బి ఆర్ ఎస్ – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్
ఈకార్యక్రమంలోకాచురాజు పల్లి సుద్ద బావి తండా బి ఆర్ ఎస్ మాజీ సర్పంచ్ నాగు నాయక్ రేకుల గడ్డ యాపాల పాయ తండ మాజీ సర్పంచ్ కేతవాత్ శంకర్ నాయక్ హేమాల నాయక్ మరియు గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh Naik visited the temple

You cannot copy content of this page

Scroll to Top