TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాలో విద్యాశాఖ మూసివేత… ఉత్తర్వులపై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్

వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టిన అధ్యక్షుడు ట్రంప్.. విద్యార్థుల ఫీజుల రాయితీలు, స్కీములు కొనసాగింపు.

“విద్య” నుండి ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వ నియంత్రణ తీసేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఇక విద్య మీద పూర్తి అధికారం రాష్ట్రాలదే. స్వాగతించిన అమెరికా రాష్ట్రాలు.

విద్య శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

US President Trump's sensational