ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 03 08 at 15.21.30

TRINETHRAM NEWS

Trinethram News : వరంగల్ జిల్లా మార్చి08
వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు నిర్మిం చిన పురాతన క‌ట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.

ప్రధాని మోడీ సంకల్పంతో అంకితభావంతో పని చేస్తున్నానని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు..

You cannot copy content of this page