జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Union Cabinet approves expansion

Union Cabinet Approves : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల హైవే (ఎన్‌హెచ్‌ 63)ను హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో, జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 563)ను బీవోటీ పద్ధతిలో విస్తరించనున్నారు.

రూ.7,597 కోట్లతో 190 కిలోమీటర్ల మేర ఈ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం రూ.39,290 కోట్ల పెట్టుబడికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page