
కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ మరియు ఆకెనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో
అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అకెనపల్లి గ్రామం లో గొల్ల వాడా కు 3 లక్షల 60 వేల ప్రభుత్వ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ పౌడ్ ద్వారా డ్రైనేజ్ పనులు పూర్తి చేయడం జరిగింది, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేరాజ్ ఠాకూర్ సహకారం తో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని కోఆర్డినేటర్ గాదె సుధాకర్ అన్నారు ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
