జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 07 at 1.03.56 PM

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ముంబై లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఈ సందర్భంగా మాట్లాడుతూ
ముంబై తెలుగు కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నదుకు చాలా సంతోషంగా ఉందని,ఇతర రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదామైన బతుకమ్మను మరవకుండ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని,ఇదే విధంగా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని,ముంబైలో ఉన్న తెలంగాణ సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page