Unauthorized School Locked : అనుమతి లేని పాఠశాలకు తాళం.. ఎస్ఎఫ్ఐ

TRINETHRAM NEWS

దేవరకొండ మే 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో అనుమతి లేని పాఠశాలకు ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్స్ సెంటర్ కు విద్యాశాఖ అధికారులతో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సోమవారం తాళం వేయించారు.

ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగా వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా మండల విద్యాశాఖ అధికారులు దేవరకొండ లోని శ్రీ చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని ప్రకటించినా పాఠశాల యాజమాన్యం అధికారుల మాటలనుబే ఖాతరు చేసి యధావిధిగా ప్రచారం అడ్మిషన్లు కొనసాగిస్తుండడంతో శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్స్ సెంటర్ కు విద్యాశాఖ అధికారులతో ఎస్ఎఫ్ఐ నాయకులు తాళం వేయడం జరిగిందనీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unauthorized school locked SFI

You cannot copy content of this page

Scroll to Top