MLA Jare Adinarayana : హార్ట్ సర్జరీ పేసెంట్లను పరామర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ 19.05.2025 – సోమవారం హైదరాబాద్:- నాంపల్లి కేర్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం, గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి దమ్మపేట మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన రఘు, గుండె సంబందిత వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ పొందుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు డాక్టర్ల ద్వారా తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare Adinarayana visits

You cannot copy content of this page

Scroll to Top