జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 12.23.47 PM

TRINETHRAM NEWS

విశాఖ: గాజువాక.

విశాఖ దువ్వాడ నాగదేవత గుడి వద్ద టిప్పర్ ఢీ కొట్టి ఇద్దరు మృతి..

వివరాల్లోకి:

గాజువాక నుండి సబ్బ వరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటి చేసుకుంది కొల్లి వెంకటప్రసాద్ (31), తన అన్న కూతురు కొల్లి హషిణి (8) స్కూటీ పై వెళుతుండగా టిప్పర్ ఢీ కొట్టింది.

దువ్వాడ పోలీసులు కేసు నమోదు ధర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page