WhatsApp Image 2024 02 01 at 2.55.17 PM
Trinethram News : గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో అడ్మిన్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై గుంటూరు వచ్చారు. రాజస్థాన్ చెందిన తుషార్ దూడి 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తొలుత ఎస్పీ కార్యాలయంలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ప్రస్తుత ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ నుంచి బాధ్యతలు స్వీకరించి సీటులో ఆశీనులయ్యారు.
