జూన్ 26, 2026

images 1 1

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల

తిరుమల దైవ సన్నిధి:

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.

వరాహస్వామి అతిథిగృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించిన చైర్మన్.

తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించిన చైర్మన్.

అనాధికార హాకర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను అదేశించిన చైర్మన్.

టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలి, నిభందనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page