
దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరమ్మ..
ఘన స్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు.
రేవేంద్రపాడులో నారా లోకేష్ సహకారం తో కాసరనేని జస్వంత్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరమ్మ..
నారా భువనేశ్వరమ్మ రేవేంద్రపాడు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
