Tribute to Ishwar Chari : ఈశ్వర్ చారి కి శ్రద్ధాంజలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిసి యువకుడు సాయి ఈశ్వర్ చారి ఆత్మ హత్య చేసుకోవడాన్ని ప్రభుత్వం చేసిన హత్యగా భావి స్తూ ప్రభుత్వ వైఖరిని నిరశిస్తు శనివారంఉదయం 10 గంటలకు వికారాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద సాయి ఈశ్వర్ చారి కి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బిసి,ఎస్సీ,ఎస్టీ బహుజన సహోదరులు అందరూ హాజరు కాగలరు.పోరాడితే తప్ప న్యాయం జరగదు.ఐక్యం కావాలి.పోరాడాలి.జై బిసి.జై జై బిసి వికారాబాద్ జిల్లా జె ఏ సి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribute to Ishwar Chari

You cannot copy content of this page

Scroll to Top