Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్పంచ్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే టి ఆర్ ఆర్.. పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం బండమీది తాండ సర్పంచ్ గా శంకర్ ఏకగ్రీవం కావడంతో వారికి శుభాకాంక్షలు తెలిపిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి ఆర్ ఆర్ సర్పంచ్ ను సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


