అరకులోయ లొ స్వచభారత్ కూ సహకరించండి. గిరిజన నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర.
అరకు లోయ/డిసెంబర్ 31.త్రినేత్రం న్యూస్:స్టాఫ్ రిపోర్టర్:
అరకు లోయ లొని పర్యాటక ప్రాంతాల్లో సందర్శన కూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను, కాలి మద్యం శిశాలను, పంట పోలలో వెయ్య వద్దని గిరిజన సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడు తుమ్మి అప్పలరాజు దోర విజ్ఞప్తి చేశారు,.
ప్లాస్టిక్ వస్తువులు బయట పడేయటం వల్ల పశువులు తినీ మృట్యూవుత పడుతున్నాయి అనీ, మద్యం సీసాలు పొలం లో పడేటం వల్లన రైతులు కూ కాలి కీ గాయల్తో ప్రమాదలా బారిన పడుతున్నారు. మైదన ప్రాంతం లా మాదిరిగా యంత్రాలతో గిరిజనులు చెయ్యరు… కాలు,చేతులతోనూ చేస్తారు.అందువల్ల పొలం పనులకు ఆటంకం కలుగుతుంది. ఆని పర్యాటకులకు విజప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App