TRINETHRAM NEWS

జిల్లా యస్ పి తుషా ర్ డూ డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ డీ.యస్ పి. రావూరి అభిషే క్

తేదీ : 03/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపట్ల జిల్లాలో ప్రాక్టికల్ శిక్షణ పొందే నిమిత్తం కేటాయించబడిన 2023 వ బ్యాచ్ కు చెందిన ట్రైనీ డి.యస్. పి రావూరి అభిషేక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యస్.పి తుషార్ డూడి ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App