Allari Naresh : సినీ నటుడు అల్లరి నరేశ్‌ ఇంట విషాదం

TRINETHRAM NEWS

Trinethram News : సినీ నటుడు అల్లరి నరేశ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తాత ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈవీవీ వెంకట్రావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న వెంకట్రావు మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tragedy at the home of film actor Allari Naresh

You cannot copy content of this page

Scroll to Top