TRINETHRAM NEWS

Tomorrow CM Chandrababu in Kuppam

Trinethram News : సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు తాజాగా విడుదల చేశారు.

రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం చేరుకోనున్న సీఎం, అక్కడ అన్న క్యాంటీను ప్రారంభిస్తారు.

రాత్రి ఆర్అండ్బి అతిథి గృహంలో బస చేస్తారు.

ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు.

ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tomorrow CM Chandrababu in Kuppam