TRINETHRAM NEWS

Tomorrow bhāratīyuḍu-2 second single

Trinethram News : కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఇవాళ సా. 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది.

ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో కాజల్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tomorrow bhāratīyuḍu-2 second single