Alfred Noble : నేడు Alfred Noble వర్ధంతి.

TRINETHRAM NEWS

Trinethram News : స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త. అతను డైనమైట్ (1867) మరియు బ్లాస్టింగ్ జెలటిన్ వంటి విస్ఫోటక ద్రవ్యాలను ఆవిష్కరించి, 355 పేటెంట్లు పొందాడు, దీనితో భారీ ధనవంతుడయ్యాడు.

తన ఆస్తి ఎక్కువ భాగాన్ని (94%) నోబెల్ ప్రైజ్‌ల స్థాపనకు దానం చేసి , ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్ రంగాల్లో గొప్ప కృషి చేసినవారికి ప్రతి సంవత్సరం బహుమతులు ఇవ్వాలని తన వీల్‌లో నిర్దేశించాడు; 1901 నుంచి ప్రారంభమయ్యాయి.

నోబుల్ బహుమతి బహూకరించేది నేడే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today is the death anniversary of Alfred Noble

You cannot copy content of this page

Scroll to Top